Friday, April 19, 2024

వరంగల్ లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి-ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించిన మంత్రులు

వరంగల్ లోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విప్ వినయ్ భాస్కర్, ఎమ్మేల్యేలు పెద్ది సుదర్శన్, నరేందర్, Tsmsidc చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఏడాది సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిత్యం పర్యవేక్షిస్తూ.. పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement