Friday, April 19, 2024

బలగం సినిమా డైరెక్టర్ కు మంత్రి కేటిఆర్ అభినందన (వీడియోతో)

బలగం సినిమా సక్సెస్ అనంతరం డైరెక్టర్ వేణు మంత్రిని సిరిసిల్ల కలెక్టరేట్ లో సోమవారం కలిశారు. బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండిని మంత్రి కేటీఆర్ ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు. బలగం సినిమా తాను కూడా చూశానని,
చాలా బాగుందనీ ఆ సినిమా డైరెక్టర్ వేణుకు చెప్పారు. మంచి సినిమాలకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని, వేణు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్లాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement