Wednesday, April 24, 2024

ఎంజాయ్ మూడ్ లో మెగాస్టార్ – భార్య‌తోక‌లిసి టూర్ ప్లాన్

తాజాగా ఆచార్య చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకి వ‌చ్చారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఆయన నటిస్తోన్న ‘గాడ్ ఫాదర్’, ‘మెగా 154’, ‘భోళా శంకర్’, షూటింగ్ జరుగుతున్నాయి.కాగా మరో నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరు. సినిమా షూటింగ్ లతో రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్న చిరు కొద్దిగా బ్రేక్ తీసుకున్నాడు. షూటింగ్లకు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి వెకేషన్ కి బయల్దేరాడు. భార్య సురేఖ తో కలిసి చిరు అమెరికా, యూరప్ ట్రిప్ కు బయల్దేరారు. ప్రత్యేక విమానంలో చిరు, సురేఖ ప్రయాణిస్తున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement