Wednesday, April 17, 2024

Bhogi celebrations: దోసెలేసిన మెగా హీరోలు.. వరుణ్ కు వాత పెట్టిన చిరు

సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు, రాజకీయ ప్రముఖులు, సెలిబ్రిటీలు వేడుకల్లో పాల్గొంటున్నారు. టాలీవుడ్ మెగా ఫ్యామిలీస్ కూడా సంక్రాంతి వేడుకల్లో ముగినిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇరువురు కలిసి భోగి వేడుకలు జరుపుకుంటున్న వీడియోను తాజాగా వరుణ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో చిరు, వరుణ్ తేజ్‌ కలిసి దోసెలు వేస్తున్న సీన్ భలే ఫన్నీగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement