Thursday, April 25, 2024

Big Breaking: ఆఫ్ఘనిస్థాన్ లో భారీ పేలుడు : 18మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్లో భారీ పేలుడు సంభవించింది. పేలుళ్లతో ఆఫ్గనిస్థాన్ దద్దరిల్లుతోంది. ప్రార్థనా మందిరంలో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుళ్లలో 18మంది మృతిచెందగా, 60మందికి పైగా గాయాలయ్యాయి. కాబూల్ సహా ఐదుచోట్ల పేలుడు ఘటనలు చోటుచేసుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement