Friday, March 29, 2024

Breaking: కరాచీ యూనివర్శిటీలో భారీ పేలుడు : నలుగురు మృతి

పాకిస్థాన్ లోని కరాచీ యూనివర్శిటీలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. యూనివర్శిటీలో కారుబాంబు పేలుడు ఘటన జరిగింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు చైనా ప్రొఫెసర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement