Thursday, April 25, 2024

Breaking: గడ్చిరోలిలో మావోయిస్టు డంపు స్వాధీనం

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టు డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుర్ఖేడ సబ్ డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో డంప్ ను గుర్తించారు. రెండు కుక్కర్ బాంబులను బీడీడీఎస్ స్క్వాడ్ నిర్వీర్యం చేశారు. డంపుల్లో రెండు క్లైమోర్లు, ఒక పిస్టల్, జర్మన్ గన్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement