Thursday, April 25, 2024

మా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్​(మా) ప్రెసిడెంట్​గా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టారు. గత ఆదివారం(అక్టోబర్ 10) జరిగిన మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ గెలుపొందిన సంగతి తెలిసిందే. బుధవారం ఫిల్మ్​నగర్​లోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్​ భవనంలో మా అధ్యక్షుడిగా విష్ణు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంచు ఫ్యామిలీతో పాటు, విష్ణు ప్యానెల్​ సభ్యులు కూడా పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ‘మా’లో చీలిక.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా

Advertisement

తాజా వార్తలు

Advertisement