Saturday, April 20, 2024

మన ఊరు మనబడి ..మన బస్తి మనబడిని ప్రారంభించిన- మంత్రి గంగుల‌

తీగల గుట్టపల్లి లో మన ఊరు మనబడి మన బస్తి మనబడి ప్రారంభించారు బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ . ఈ కార్య‌క్ర‌మంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి, హరి శంకర్ ,జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, కార్పొరేటర్లు కొలగని శ్రీనివాస్, కాశెట్టి లావణ్య ,శ్రీనివాస్ అధికారులు సిబ్బంది కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement