Monday, March 27, 2023

Breaking: మూసాపేట్ మెట్రో స్టేషన్ లో వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్ లోని మూసాపేట్ మెట్రో స్టేషన్ లో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మెట్రో ట్రైన్ కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎవరు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement