Friday, April 19, 2024

మ‌ల‌యాళ ఉగాది – సెల‌బ్రేష‌న్స్ లో సినీ స్టార్స్

నేడు మ‌ల‌యాళ ఉగాది ప‌ర్వ‌దినం..దీనినే వారు విషు అని పిలుస్తుంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సాంప్రదాయాల ప్రకారం నూతన సంవత్సర వేడుకలు విభిన్నమైన తేదీల్లో జరుగుతాయి. ఏప్రిల్ 15న కేరళలో సాంప్రదాయ మలయాళ నూతన సంవత్సర ప్రారంభాన్ని విషు అనే పేరుతో పండగగా జరుపుకుంటారు. ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించడమే కాకుండా కుటుంబంతో రుచికరమైన సాంప్రదాయ విందును ఆస్వాదిస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో మలయాళ స్టార్స్ మోహన్‌లాల్, మాళవిక మోహనన్, కీర్తి సురేష్ ,సూర్య‌, వీరితో పాటు క్రికెట‌ర్ సచిన్ టెండూల్క‌ర్ కూడా విషెష్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement