Saturday, April 20, 2024

Lets Play: గేమర్స్‌కు ఇక పండ‌గ‌.. పబ్ జీ వచ్చేసింది.. కొత్త కొత్తగా!

పబ్ జీ గేమ‌ర్స్‌కి పండ‌గ చేసుకోవాల్సిన న్యూస్ అప్‌డేట్ ఇది. ఎందుకంటే గేమ్స్ ఆడే వారికి దీని గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. యంగ్ ఏజ్‌లో ఉన్న‌వారి దగ్గరి నుంచి చిన్న పిల్లల వరకు ఈ గేమ్స్ ఆడుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు.

పబ్ జీ ఇండియాలో ఓ రికార్డును క్రియేట్ చేసింది. అయితే చాలామంది ఈ గేమ్‌కి అడిక్ట్ అవుతున్నార‌న్న కార‌ణంగా కొంత‌కాలం బ్యాన్ చేశారు. చైనాకు చెందిన కొన్న యాప్స్ బ్యాన్ చేయ‌డం వ‌ల్ల‌.. అందులో పబ్ జీ కూడా ఉండిపోయింది. దీంతో గేమర్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అయితే మ‌ళ్లీ స‌రికొత్త అప్‌డేట్స్‌తో ప‌బ్జీని తీసుకొచ్చింది గేమింగ్ కంపెనీ.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApphttps://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement