Friday, March 29, 2024

Viral Video: లీడ‌ర్ షిప్ అంటే మామూలుగా ఉండ‌దు.. ఇగో టిల్లుగానితోని ఇట్లుంటది..

నిండా నెల‌లు కూడా నిండ‌ని ఓ బుడ్డోడు.. అప్పుడ‌ప్పుడే బుడి బుడి న‌డ‌క‌లు వేస్తున్నాడు. కానీ, తాను చేసిన ప‌ని చూస్తే అంద‌రూ అవాక్క‌వ్వాల్సిదే. ఎందుకంటే ఈ వీడియో అత‌ని క‌రేజ్‌ని తెలియ‌జేస్తుంది. లీడ‌ర్ షిప్ అంటే మామూలు కాదు. అది వ్య‌క్తి చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సామ‌ర్థ్యం మీద‌నే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ఈ వీడియో తెలియ‌జేస్తుంది. ఈ వీడియో చూసి బుడ్డోడి ప‌నితీరును మీరే ఎట్లుందో చెప్పండి..

వీడియో కోసం.. www.prabhanews.com లో చూడండి

Advertisement

తాజా వార్తలు

Advertisement