Saturday, May 21, 2022

నాన‌మ్మ జ్ఞాప‌కార్థంగా స్కూల్ భ‌వ‌న నిర్మాణం – ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

త‌న నాన‌మ్మ వెంక‌ట‌మ్మ జ్ఞాప‌కార్థంగా స్కూల్ భ‌వ‌నాన్ని నిర్మిస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నాన‌మ్మ‌ను స్మ‌రించుకోవ‌డానికి ఇంత‌కంటే మంచి మార్గం గురించి ఆలోచించ‌డం లేద‌న్నారు. నా గ్రామం – నా పాఠ‌శాల కార్య‌క్ర‌మం కింద త‌న సొంత ఖ‌ర్చుల‌తో పాఠ‌శాల భ‌వ‌నాన్ని నిర్మిస్తున్న‌ట్లు చెప్పారు. కామారెడ్డి జిల్లాలోని కోనాపూర్‌లో స్కూల్ భ‌వ‌నానికి నేడు శంకుస్థాప‌న చేస్తున్నందుకు ఆనందంగా ఉంద‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement