Tuesday, April 23, 2024

Big Breaking: తెలంగాణలో పెద్ద ఎత్తున‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీ.. రేపో, మాపో ఉత్త‌ర్వులు?

తెలంగాణ‌లో పెద్ద ఎత్తున ఐఏఎస్‌, ఐపీఎస్‌ల‌ బ‌దిలీ జ‌ర‌గ‌నుంది. దాదాపు 30 మందికి పైగా బ‌దిలీ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీనికి సంబంధించిన ఉత్వ‌ర్వులు ఇవ్వాల కానీ, రేపు కానీ అధికారికంగా వెలువ‌డే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. చాలా రోజుల త‌ర్వాత ప్ర‌భుత్వం ఈ బ‌దిలీలు చేప‌డుతున్న‌ట్టు స‌మాచారం. ఇక‌.. ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాది స‌మ‌యం ఉన్న ఈ కీలక స‌మ‌యంలో ఈ నిర్ణయం తీసుకోవ‌డంపై చ‌ర్చ జ‌రుగుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement