Wednesday, May 25, 2022

జపాన్ లో భారీ భూకంపం : తీవ్రత 6.1గా నమోదు

జపాన్ లో భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. యోనాగునికి 64 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చింది. ఈ భూకంపం రావడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement