Thursday, November 14, 2024

Breaking: రాజీనామా వార్తలను ఖండించిన కొండా సురేఖ

కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ రాజీనామా వార్తలను ఖండించారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానన్న వార్తలు అవాస్తవమని అన్నారు. పార్టీ మారే ఆలోచన లేదు.. ఆ అవసరం లేదన్నారు. పార్టీ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీ పోస్ట్ కు రాజీనామా చేశానన్నారు. సీనియర్ నేతగా గౌరవం తగ్గించినట్లుగా ఉందన్నారు. పదవులు ముఖ్యం కాదని అన్నారు. గతంలో మంత్రి పదవికి రాజీనామా చేశానన్నారు. ఈ అంశాన్ని ఇష్యూ చేయొద్దన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement