Thursday, April 25, 2024

‘కార్తికేయ‌2’ నుండి కొత్త పోస్ట‌ర్

నిఖిల్ హీరోగా న‌టిస్తున్ కార్తికేయ‌2 నుండి కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రం కార్తికేయ‌కి సీక్వెల్ గా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో నిఖిల్ కి జోడీగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తుంది. కాగా ఈ చిత్రంతో 18పేజేస్ చిత్రంలో కూడా నిఖిల్ హీరోగా న‌టిస్తున్నాడు. కాగా 2014లో వ‌చ్చిన కార్తికేయ భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. చందూమొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఆ చిత్రంలో హీరోయిన్ గా స్వాతి న‌టించింది. ఈ రెండు ప్రాజెక్టులు నిఖిల్ చేతిలో ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement