Thursday, March 28, 2024

క‌ర్నాట‌క‌ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌న్నుమూత..

కర్నాటక కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.ధృవ నారాయణ కన్నుమూశారు. ఈ మేరకు వైద్యులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. ధృవ నారాయణకు ఛాతిలో నొప్పి రావడంతో ఆయన డ్రైవర్ ఈరోజు తెల్లవారుజామున 6:40 గంటలకు ఆయన్ను ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు వైద్యులు తెలిపారు. అయితే, చికిత్స అందించినప్పటికీ నారాయణ ఆరోగ్యం విషమించి మృతిచెందినట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement