Friday, April 19, 2024

Breaking: కరీంనగర్ లో కార్పొరేటర్ సోదరుడు ఆత్మహత్య.. ఆస్తి కాజేశాడని ఆరోపణ

కరీంనగర్ లోని తిరుమల నగర్ లో కార్పొరేటర్ తిప్పారపు ఆంజనేయులు సోదరుడు తిప్పారపు శ్రీనివాస్ ఆత్మహత్య కలకలం రేపింది. తన అన్న తన ఆస్తిని కాజేసినడని, తన భార్య పేరును ఉన్న ఆస్తిని కాజేసినడని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియాలో గురువారం తెల్లవారు జామున పోస్టుచేసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  కరీంనగర్ రెండవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement