Thursday, April 25, 2024

ఐదో వికెట్ రూపంలో కరణ్ శర్మ ఔట్.. లక్నో 44/5

మొయిన్ అలీ మరో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. తొమ్మిది పరుగులు చేసిన కరణ్ శర్మను ఔట్ చేశాడు. దీంతో లక్నో ఐదో వికెట్ ను కోల్పోయింది. ప్రస్తుతం పది ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. దీంతో లక్నో జట్టు భారీ కష్టాల్లో పడినట్లే చెప్పవచ్చు. తక్కువ స్కోరుకే ఎక్కువ వికెట్లు కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement