Wednesday, March 27, 2024

శృతిహాస‌న్ స్థానంలో ర‌మ్య‌కృష్ణ‌..

బిగ్ బాస్ ప‌లు భాష‌ల్లో ఈ షో దూసుకుపోతోంది. కాగా త‌మిళ బిగ్ బాస్ కి హోస్ట్ గా విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ చేస్తున్నాడు..రీసెంట్ గా ఆయ‌న‌కి క‌రోనా సోక‌డంతో క్వారెంటైన్ లో ఉన్నారు. దాంతో ఆయ‌న కుమారై,న‌టి శృతిహాస‌న్ హోస్ట్ చేయ‌నుంద‌నే వార్త‌లు వినిపించాయి. కానీ ఇప్పుడు శృతి బిజీ షెడ్యూల్ కార‌ణంగా బిగ్ బాస్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోతుందట‌. దాంతో వీకెండ్ హోస్ట్ గా ర‌మ్య‌కృష్ణ‌ను సెట్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక తెలుగు బిగ్ బాస్ లోనూ ర‌మ్య‌కృష్ణ హోస్ట్ గా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement