Thursday, April 25, 2024

Breaking : ఐపీఎల్ షెడ్యూల్ విడుద‌ల

ఐపీఎల్ మ్యాచ్ ల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్ష‌కుల‌కు శుభ‌వార్త వ‌చ్చింది. బీసీసీఐ ఐపీఎల్ సీజ‌న్ -2022 షెడ్యూల్ ను విడుద‌ల చేసింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) షెడ్యూల్‌లో భాగంగా మార్చి 26న మొదటి మ్యాచ్‌ జరగనుండగా, మే 29న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో తొలి మ్యాచ్‌ జరగనుంది. మొదటి మ్యాచ్‌ లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రన్నరప్‌ కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ తలపడనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement