Saturday, April 20, 2024

ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.. ఉపాధికి ఇదో మంచి మార్గం

ఉపాధి అవకాశాలు గల ఫ్యాషన్‌ డిజైనింగ్‌ డిప్లొమా, బీఎస్సీ ఫ్యాషన్‌, టెక్నాలజీ కోర్సులకు యువతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నేషనల్‌ ఇన్‌ట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌(నిఫ్డ్‌) డైరెక్టర్‌ రాము యాదవ్‌ తెలిపారు. నిఫ్డ్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఈ వృత్తి విద్యా కోర్సులకు అధిక డిమాండ్‌ ఉందన్నారు.

ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రఖ్యాతిగాంచిన ప్రైవేటు రంగాలలో మంచి అవ‌కాశాలు ల‌భిస్తున్న‌యాన్నిరు. అంతేకాకుండా యువతీ, యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల వారు 9030610033/55లో సంప్రదించవచ్చని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement