ఉగ్రదాడులపై ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఐబీ హెచ్చరించింది. ఎర్రకోటలో నిబంధనలు కఠినతరం చేయాలని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎల్ఈటీ, జేఈఎం ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు ఉందని తెలిపింది. పారా గ్లైడర్లు ఉపయోగించే అవకాశముందని ఐబీ తెలిపింది. ఆగస్టు 15న కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించారు.
- Advertisement -