Wednesday, March 27, 2024

SomeThing Spl: చిల్డ్రన్స్​ డే రోజు పోలీసుల వినూత్న ప్రచారం.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది!

బాలల దినోత్సవం నాడు తెలంగాణ పోలీసులు వినూత్ర ప్రయోగం చేశారు. చిన్నారులతో సాంప్రదాయక పాట పాడించి అందులో హిందీ, తెలుగు, ఇంగ్లిష్​ భాషల్లో పదాలతో ఆకట్టుకునే ప్రయోగం చేశారు.. ఈ పాట ఇప్పుడు అందరినీ అలరిస్తోంది. ఆన్​లైన్​ షాపింగ్​ పేరిట ఏది పడితే అది క్లిక్​ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దని, మోసాలకు దూరంగా ఉండాలని ఈ పాట ద్వారా తెలియజేశారు.

https://twitter.com/Telangana4C/status/1592192507609174017
Advertisement

తాజా వార్తలు

Advertisement