Friday, April 19, 2024

దేశవ్యాప్తంగా కేంద్రం ఏర్పాటు చేసిన కోవిడ్ హెల్ప్ లైన్ నంబర్లు

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలకు ఆసరా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది.

✪ సెంట్రల్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 91-11-23978046, టోల్‌ ఫ్రీ నంబర్‌ 1075
✪ ఆంధ్రప్రదేశ్‌ – 0866-2410978
✪ తెలంగాణ – 104
✪ అరుణాచల్‌ ప్రదేశ్‌ – 9436055743
✪ అస్సాం – 6913347770
✪ బీహర్‌ – 104
✪ చత్తీస్‌గడ్‌ – 104
✪ గోవా – 104
✪ గుజరాత్‌ – 104
✪ హర్యానా – 8558893911
✪ హిమాచల్‌ ప్రదేశ్‌ – 104
✪ జార్ఖండ్‌ – 104
✪ కర్ణాటక – 104
✪ కేరళ – 0471-2552056
✪ మధ్యప్రదేశ్‌ – 104
✪ మహారాష్ట్ర – 020-26127394
✪ మణిపూర్‌ – 3852411668
✪ మేఘాలయ – 108
✪ మిజోరం – 102
✪ నాగాలాండ్ – 7005539653
✪ ఒడిశా – 9439994859
✪ పంజాబ్‌ – 104
✪ రాజస్థాన్‌ – 0141-2225624
✪ సిక్కిం – 104
✪ తమిళనాడు – 044-29510500
✪ త్రిపుర – 0381-2315879
✪ ఉత్తరాఖండ్‌ – 104
✪ ఉత్తరప్రదేశ్‌ – 18001805145
✪ పశ్చిమ బెంగాల్‌ – 1800313444222, 03323412600
✪ అండమాన్‌, నికోబార్‌ దీవులు – 03192-232102
✪ చండీగఢ్‌ – 9779558282
✪ దాద్రా అండ్‌ నాగర్‌ హవేలి, డామన్‌ అండ్‌ డయ్యూ – 104
✪ ఢిల్లీ – 011-22307145
✪ జమ్మూ కాశ్మీర్ – 01912520982, 0194-2440283
✪ లడఖ్‌ – 01982256462
✪ లక్షద్వీప్‌ – 104
✪ పుదుచ్చేరి – 104

Advertisement

తాజా వార్తలు

Advertisement