Sunday, October 6, 2024

5 ఓవర్లకు భారత్ స్కోరు.. 36/0

న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 5ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. ఇండియా జట్టు ఓపెనర్లు ఇషాన్ కిషన్ 20 పరుగులు, రిషబ్ పంత్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement