Saturday, April 20, 2024

ఇండియాలో క‌రోనా కేసులు – హెల్త్ బులిటెన్ విడుద‌ల

క‌రోనా థ‌ర్డ్ వేవ్ లో కేసులు ఇప్పుడిప్పుడే త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. కాగా ఇండియాలో ఇవాళ ఒక్క‌రోజే 2.35 లక్షల కేసులు నమోదు అయ్యాయి. ఇండియాలో కొత్తగా 3.06 లక్షల కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,49,394 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దాంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,19,52,712 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 14,35,569 కు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 96.60 శాతంగా ఉంది. తాజాగా 1072 మంది కరోనా తో మరణించగా.. మృతుల సంఖ్య 5,00,055 కి చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,46,674 మంది కరోనా నుంచి కోలు కున్నారు. దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,00,17,088 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 168.47 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక ఇండియాలో రోజు వారీ కేసుల శాతం 9.27 శాతంగా నమోదు అయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement