Thursday, April 25, 2024

హైద‌రాబాద్ ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం..ట్రాఫిక్ కి అంత‌రాయం..

హైద‌రాబాద్ లోని ప‌లు ఏరియాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది..ప‌లు ప్రాంతాల్లో ఉరుములు,మెరుపుల‌తో వ‌ర్ష‌భీభ‌త్సం సృష్టించింది..బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,కృష్ణాన‌గ‌ర్,అమీర్ పేట్ ల‌లో ఈదురుగాలుల‌తో వ‌ర్షం కురిసింది. ఈ వ‌ర్షానికి ప్ర‌యాణికులు ఇబ్బందులు ప‌డ్డారు..భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement