Thursday, April 25, 2024

HYD: మరోసారి భారీగా పట్టుబడిన బంగారం.. విలువ ఎంతంటే..

హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు మరోమారు భారీ ఎత్తున బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుడి వద్ద 1614 అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు. దాని విలువ సుమారు రూ. 86.42 లక్ష రూపాయల వరకు ఉంటుందని అంచనా. సదరు ప్రయాణీకుడు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement