Saturday, April 20, 2024

Breaking: మేనిఫెస్టో హామీలు ఎలా నెరవేర్చుతారు..? సీఈసీ లేఖ

కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు లేఖ రాసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చుతారని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. దీనిపై ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని రాజకీయ పార్టీలను లేఖ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. మీకున్న ఆర్థిక వనరులేంటి ? ఈనెల 19వతేదీలోపు సమాధానం చెప్పాలని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement