Friday, April 19, 2024

ఇంటికి కాప‌లా కాస్తున్న పాము-వైర‌ల్ గా వీడియో

ఇప్ప‌టి వ‌ర‌కు ఇంటికి కాప‌లా అంటే కుక్క‌లే అని ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రికీ తెలుసు. అయితే ఇంటికి కాపలా కాస్తున్న పామును ఎప్పుడైనా చూశారా.. కానీ, ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక పాము ఇంటి తలుపు సందులో నక్కి కనిపిస్తుంది. వీడియో చూస్తే అది నాగుపాము అని స్పష్టమవుతోంది. ఇంటికి కాపలా కాస్తున్న పాములా కూర్చుంది. ఫుటేజీలో పాము పట్టుకోవడానికి వచ్చిన వారిపై, లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించే వారిపై బుసలు కొట్టడం కనిపిస్తుంది.ఇప్పుడీ వీడియో నెట్ లో తెగ వైర‌ల్ అవుతోంది.

https://twitter.com/Fun_Viral_Vids/status/1578740858022948864
Advertisement

తాజా వార్తలు

Advertisement