Thursday, April 25, 2024

సీఐ ని సన్మానించిన – మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం

ఉరవకొండ (ప్రభ న్యూస్ ) : నియోజకవర్గం పరిధిలోని గడేకల్ గ్రామంలో మహిళా సంఘాలకు సున్నా వడ్డీ కార్యక్రమానికి విచ్చేశారు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ..ఈ సంద‌ర్భంగా ఉరవకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శేఖర్ బాబును ఘనంగా సన్మానించారు విధినిర్వహణలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న సీఐ శేఖర్ కి శాలువా కప్పి పూలమాలతో వేసి ఘనంగా సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement