Wednesday, April 24, 2024

Big Breaking: హీరో విక్రమ్ కు గుండెపోటు

హీరో విక్రమ్ కు గుండెపోటు వచ్చింది. విక్రమ్ ను కావేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హీరో విక్రమ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హీరో విక్రమ్ ఆరోగ్యం చాలా క్రిటికల్ గా ఉన్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement