Friday, April 19, 2024

Florida: బీచ్ లో కూలిన హెలికాప్టర్… వీడియో చూడండి!

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఫ్లోరిడాలోని బీచ్​ లో ఓ హెలికాప్టర్ సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం 1:10 గంటలకు హెలికాప్టర్ సముద్ర జలాల్లో క్రాష్ ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించామని, ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement