Thursday, April 25, 2024

Breaking: హెలికాప్టర్ కూలి.. 18 మంది మృతి

హెలికాప్ట‌ర్ కూలిపోయి.. 18మంది మృతిచెందిన ఘ‌ట‌న ఉక్రెయిన్ లో చోటుచేసుకుంది. ఉక్రెయిన్ లోని కీవ్ నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజధానికి కీవ్ లోని తూర్పు శివారులోని కిండర్ గార్డెన్ పక్కన హెలికాప్టర్ కూలిపోవడంతో ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రితో సహా 18 మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండగా మరో 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement