Monday, September 25, 2023

Breaking: బెంగాల్ – బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా బంగారం పట్టివేత

పశ్చిమ బెంగాల్ – బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా బంగారం పట్టుబడింది. 11కిలోల బంగారంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బంగారం ను తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement