Saturday, April 20, 2024

Breaking: ముంబై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

ముంబై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.24కోట్ల విలువైన 3980 కిలోల హెరాయిన్ ను అధికారులు పట్టుకొని సీజ్ చేశారు. ట్రాలీ సూట్ కేసులో డ్రగ్స్ అక్రమంగా తరలించేందుకు యత్నించిన దక్షిణాఫ్రికాకు చెందిన ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. అతన్ని విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement