Thursday, March 28, 2024

Breaking: పోలీస్ స్టేషన్‌లో తుపాకీ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం పరిధిలోని కాచనపల్లి పోలీస్ స్టేషన్‌లో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ సంతోష్ అక్కడికక్కడే మృతి చెందారు. నైట్ డ్యూటీలో ఉన్న సంతోష్ తెల్లవారుజామున ఆయుధాలను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు సంతోష్ మృతదేహాన్ని తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement