Sunday, May 9, 2021

కూకట్‌ పల్లిలో కాల్పులు… డబ్బులు దోచుకెళ్లిన దుండగులు!

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం రేగింది. హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో డబ్బులు నింపుతున్న వారిపై దుండగుల కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డ్‌ తోపాటు ఏటీఎం సిబ్బందిపై దుండగుల కాల్పులు జరిపారు. ఇద్దరిపై కాల్పులు జరిపిన దుండగులు డబ్బులు దోచుకెళ్లారు. కాల్పుల్లో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. దోపిడీకి పాల్పడ్డ నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. డబ్బులు నింపుతుండగా కాల్పులు జరిపారని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News