Thursday, April 25, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన గుజ‌రాత్ .. విజయ్ శంకర్ 10కి ఔట్

ల‌క్నోలో గుజ‌రాత్ టైటాన్స్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జాయింట్స్ జ‌ట్ల మ‌ధ్య 30వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. గుజరాత్ బ్యాట్స్ మెన్ విజయ్ శంకర్ 10 పరుగులు చేసి నవీన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement