Friday, December 6, 2024

రేపు చండీగఢ్ లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

రేపు చండీగఢ్ లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. రెండు రోజుల పాటు ఈ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. అలాగే పన్ను శ్లాబ్ లపై చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement