Monday, May 29, 2023

శంషాబాద్ లో రూ.2కోట్ల విలువైన బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రూ.2కోట్ల విలువైన బంగారంను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి బంగారం తెచ్చిన మహిళలను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. రూ.2కోట్ల విలువైన మూడు కిలోల బంగారంను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement