Thursday, March 28, 2024

Gold: ఓ మాదిరి రేంజ్‌లో బంగారం.. త‌గ్గిన వెండి ధర

Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు బంగారం ధర స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ నిన్నటిలాగే రూ.48,600 ఉంది. అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 స్థిరంగా ఉంది. కానీ, వెండి ధర మాత్రం 400 రూపాయలు తగ్గి కేజీ వెండి ధర రూ.69,800కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement