Saturday, April 20, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం ..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి..దేశీయ మార్కెట్లలో చూస్తే హైదరాబాద్‌లో 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు తాజాగా రూ. 200 మేర పెరిగి సరిగ్గా రూ.55 వేల వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు హైదరాబాద్‌లో రూ.220 పుంజుకొని సరిగ్గా రూ.60 వేల మార్కు వద్ద ఉంది. దిల్లీలో కూడా రేట్లు ఇలాగే గరిష్ట స్థాయుల్లోనే ఉన్నాయి. అక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.200 పెరిగి ప్రస్తుతం రూ.55,150 వద్ద ఉండగా.. దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.60,150 మార్కు వద్ద కొనసాగుతోంది.వెండి రేట్ల సంగతికొస్తే.. దిల్లీలో కిలో వెండి రూ.72,100కు అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్‌లో రూ.100 పెరిగి కిలోకు ఇప్పుడు రూ.74,700 వద్ద ఉంది. గత 10 రోజులుగా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement