Thursday, April 18, 2024

నేటి బంగారం ధ‌ర‌లు

ఏప్రిల్ 16న పసిడి రేటు రూ.49,550 వద్ద ఉంది. 10 గ్రాములకు బంగారానికి ఇది వర్తిస్తుంది. అలాగే వెండి రేటు విషయానికి వస్తే కేజీకి రూ.74,400 వద్ద కొనసాగుతోంది. తులం వెండి కొనాలంటే రూ.744 చెల్లించాలి. బంగారం ధర రూ.52,991 కొనసాగుతూ వస్తోంది. సిల్వర్ రేటు రూ.69,100 వద్ద ఉంది.నేడు హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,900కి చేరింది. బంగారం ధ‌ర‌లు రోజు రోజుకి మార్పులు వ‌స్తూ ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement