Friday, April 26, 2024

భారీగా పెరిగిన బంగారం, వెండి ధర… నేటి పసిడి ధర ఎంతంటే..

బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఈరోజు అధికంగా రూ.500 పెరిగింది. ఈరోజు (శుక్రవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,550గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,700గా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,700గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700గా ఉంది.

వేర్వేరు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర ఎట్లుందంటే..

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,810, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,000గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,590, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,590గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040గా ఉంది.

- Advertisement -

కొలకతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,500గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,550గా , 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,700గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement