Friday, April 19, 2024

బంగారం ధ‌ర‌లు.. ఎక్క‌డెలా ఉన్నాయో చూద్దాం ..

నేటి బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి..మ‌రి సోమ‌వారం బంగారం ధ‌ర‌ల‌ను మీకు అందిస్తోంది ఆంధ్ర‌ప్ర‌భ‌..ఆ వివ‌రాలు చూద్దాం.. మున్ముందు పెళ్లిళ్ల సీజన్‌ ఉండటంతో మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,210ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,320 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,320గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,140 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,1540గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,140వద్ద కొనసాగుతోంది. బంగారం రేట్ల‌లో మార్పులు స‌హ‌జ‌మే.

Advertisement

తాజా వార్తలు

Advertisement