Wednesday, May 25, 2022

gold rate: నేడు తులం బంగారం ఎంత అంటే..?

హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 పెరగడంతో.. ఈ రేటు రూ.47,500కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.100 పెరిగి రూ.51,810గా నమోదైంది. బంగారం పెరిగిన ఈ సమయంలో వెండి రేటు పడిపోయింది. వెండి ధర రూ.300 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.66,500గా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement